టెస్ట్


ఆ.వె.
ఖలుడు పలుకుఁ బలక కలకలము గలుగు
కలత దొలచ గలుగు పలుకె పలుకు
పలుకు పలుక వలెను విలువగల పలుకు
తెలివి గలుగు పలుకు వెలుగ గలదు

తే.గీ.
దివ్య వస్త్రముల్ గట్టుచు దిరుగుచున్న
ద్రవ్యవంతుడై ధరలోన తనరుచున్న
దివ్య పథమును బొందుట తేలికగునె?
సవ్యమయినట్టి గమనమే భవ్యమగును

Post a Comment

Previous Post Next Post

Contact Form